(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

భీష్మపర్వ మహాభారతం


భీష్మపర్వ - అధ్యాయ 022

॥ శ్రీః ॥
6.22. అధ్యాయః 022
Mahabharata - Bhishma Parva - Chapter Topics
యుధిష్ఠిరాదీనాం యుద్ధాయ నిర్గమః ॥ 1 ॥
Mahabharata - Bhishma Parva - Chapter Text

సంజయ ఉవాచ।

తతో యుధిష్ఠిరో రాజా స్వాం సేనాం సమచోదయత్ ।
ప్రతివ్యూహన్ననీకాని భీష్మస్య భరతర్షభ ॥ 6-22-1(39404)
యథోద్దిష్టాన్యనీకాని ప్రత్యవ్యూహంత పాండవాఃక ।
స్వర్గం పరమమిచ్ఛంతః సుయుద్ధేన కురూద్వహాః ॥ 6-22-2(39405)
మధ్యే శిఖండినోఽనీకం రక్షితం సవ్యసాచినా ।
ధృష్టద్యుంనశ్చరన్నగ్రే భీమసేనేన పాలితః ॥ 6-22-3(39406)
అనీకం దక్షిణం రాజన్యుయుధానేన పాలితం ।
శ్రీమతా సాత్వతాగ్ర్యేణ శక్రేణేవ ధనుష్మతా ॥ 6-22-4(39407)
మహేంద్రయానప్రతిమం రథం తు
సోపస్కరం హాటకరత్నచిత్రం।
యుధిష్ఠిరః కాంచనభాండయోక్రం
సమాస్థితో నాగబలస్య మధ్యే ॥ 6-22-5(39408)
సముచ్ఛ్రితం దంతశలాకమస్య
సుపాండురం ఛత్రమతీవ భాతి।
ప్రదక్షిణం చైనముపాచరంత
మహర్షయః సంస్తుతిభిర్మహేంద్రం ॥ 6-22-6(39409)
పురోహితాః శత్రువధం వదంతో
బ్రహ్మర్షిసిద్ధాః శ్రుతవంత ఏనం ।
జప్యైశ్చ మంత్రైశ్చ మహౌషధీభిః
సమంతతః స్వస్త్యయనం బ్రువంతః ॥ 6-22-7(39410)
తతః స వస్త్రాణి తథైవ గాశ్చ
ఫలాని పుష్పాణి తథైవ నిష్కాన్ ।
కురూత్తమో బ్రాహ్మణసాన్మహాత్మా
కుర్వన్యయౌ శక్ర ఇవామరేశః ॥ 6-22-8(39411)
సహస్రసూర్యః శతకింకిణీకః
పరార్ధ్యజాంబూనదహేమచిత్రః।
రథోఽర్జునస్యాగ్నిరివార్చిమాలీ
విభ్రాజతే శ్వేతహయః సుచక్రః ॥ 6-22-9(39412)
తమాస్థితః కేశవసంగృహీతం
కపిధ్వజో గాండివబాణపాణిః।
ధనుర్ధరో యస్య సమః పృథివ్యాం
న విద్యతే నో భవితా కదాచిత్ ॥ 6-22-10(39413)
ఉద్ధర్తయిష్యంస్తవ పుత్రసేనా-
మతీవ రౌద్రం స బిభర్తి రూపం ।
అనాయుధో యః సుభుజో భుజాభ్యాం
నరాశ్వనాగాన్యుధి భస్మ కుర్యాత్॥ 6-22-11(39414)
స భీమసేనః సహితో యమాభ్యాం
వృకోదరో వీరరథస్య గోప్తా ।
తం తత్ర సింహర్షభమత్తఖేలం
లోకే మహేంద్రప్రతిమానకల్పం ॥ 6-22-12(39415)
సమీక్ష్య సేనాగ్రగతం దురాసదం
సంవివ్యథుః పంకగతా యథా ద్విపాః ।
వృకోదరం వారణాజదర్పం
యోధాస్త్వదీయా భయవిగ్నసత్త్వాః ॥ 6-22-13(39416)
అనీకమధ్యే తిష్ఠంతం రాజపుత్రం దురాసదం ।
అబ్రవీద్భరతశ్రేష్ఠం గుడాకేశం జనార్దనః ॥ 6-22-14(39417)
వాసుదేవ ఉవాచ। 6-22-15x(3998)
య ఏష రోషాత్ప్రతపన్బలస్థో
యో నః సేనాం సింహ ఇవేక్షతే చ।
స ఏష భీష్మః కురువంశకేతు-
ర్యేనాహృతాస్త్రిశతం వాజిమేధాః ॥ 6-22-15(39418)
ఏతాన్యనీకాని మహానుభావం
గూహంతి మేఘా ఇవ రశ్మిమంతం।
ఏతాని హత్వా పురుషప్రవీర
కాంక్షస్వ యుద్ధం భరతర్షభేణ ॥ ॥ 6-22-16(39419)

ఇతి శ్రీమన్మహాభారతే భీష్మపర్వణి భగవద్గీతాపర్వణి ద్వావింశోఽధ్యాయః ॥

Mahabharata - Bhishma Parva - Chapter Footnotes
6-22-9 సహస్రం సూర్యతుల్యాన్యాదర్శచక్రాణి యస్మిన్స సహస్రసూర్యః ॥
6-22-16 గూహంతి పరివారయంతి ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.